Tuesday, December 16, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబీబీసీపై పరువునష్టం దావా వేస్తా: ట్రంప్

బీబీసీపై పరువునష్టం దావా వేస్తా: ట్రంప్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రముఖ మీడియా సంస్థ బీబీసీపై పరువునష్టం దావా వేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత అధ్యక్ష ఎన్నికల సమయంలో 2021 జనవరి 6న క్యాపిటల్‌ హిల్‌ ఘటనకు ముందు చేసిన తన ప్రసంగాన్ని బీబీసీ తప్పుడు అర్థం వచ్చేలా ప్రసారం చేసిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీబీసీ ఛైర్మన్ సమీర్ షా ఖండిస్తూ ట్రంప్‌కు క్షమాపణ లేఖ పంపారు. గతంలోనూ పలు మీడియా సంస్థలపై ట్రంప్ పరువునష్టం దావా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -