Saturday, August 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్ కొత్త ప్ర‌తీకార సుంకాలు..ఏ దేశంపై ఎంతంటే..?

ట్రంప్ కొత్త ప్ర‌తీకార సుంకాలు..ఏ దేశంపై ఎంతంటే..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్నాడు. ఇప్పటికే భారత్ సహా పలు ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధించాడు. భారత్‌ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే, తాజాగా ట్రంప్ అధిక సుంకాలను విధిస్తూ ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేశాడు. 69 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై 10 శాతం నుంచి 41 శాతానికి పెరిగిన ఈ వాణిజ్య సుంకాలు ఏడు రోజుల్లో అమలులోకి రానున్నాయి.

దేశాలుపై అమెరికా విధించిన సుంకాలు
బ్రెజిల్ 50%
స్విట్జర్లాండ్ 39%
కెనడా 35%
సిరియా 41%
ఆఫ్ఘనిస్తాన్ 15%
అల్జీరియా 30%
అంగోలా 15%
బంగ్లాదేశ్ 20%
తైవాన్ 20%
బొలీవియా 15%
బోస్నియా-హెర్జెగోవినా 30%
బోట్స్వానా 15%
బ్రెజిల్ 10%
బ్రూనై 25%
కంబోడియా 19%
కామెరూన్ 15%
చాడ్ 15%
కోస్టా రికా 15%
కోట్ డి`ఐవోయిర్ 15%
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 15%
ఈక్వెడార్ 15%
ఈక్వటోరియల్ గినియా 15%
ఫాక్లాండ్ దీవులు 10%
ఫిజి 15%
ఘనా 15%
గయానా 15%
ఐస్లాండ్ 15%
భారతదేశం 25%
ఇండోనేషియా 19%
ఇరాక్ 35%
ఇజ్రాయెల్ 15%
జపాన్ 15%
జోర్డాన్ 15%
కజకిస్తాన్ 25%
లావోస్ 40%
లెసోతో 15%
లిబియా 30%
లీచ్టెన్‌స్టెయిన్ 15%
మడగాస్కర్ 15%
మలావి 15%
మలేషియా 19%
మారిషస్ 15%
మోల్డోవా 25%
మయన్మార్ (బర్మా) 40%
మొజాంబిక్ 15%
నమీబియా 15%
నౌరు 15%
న్యూజిలాండ్ 15%
నికరాగ్వా 18%
నైజీరియా 15%
ఉత్తర మాసిడోనియా 15%
నార్వే 15%
పాకిస్తాన్ 19%
పాపువా న్యూ గినియా 15%
ఫిలిప్పీన్స్ 19%
సెర్బియా 35%
దక్షిణాఫ్రికా 30%
దక్షిణ కొరియా 15%
శ్రీలంక 20%
స్విట్జర్లాండ్ 39%
సిరియా 41%
తైవాన్ 20%
థాయిలాండ్ 19%
ట్రినిడాడ్ మరియు టొబాగో 15%
ట్యునీషియా 25%
టర్కీ 15%
ఉగాండా 15%
యునైటెడ్ కింగ్‌డమ్ 10%
వనాటు 15%
వెనిజులా 15%
వియత్నాం 20%
జాంబియా 15%
జింబాబ్వే 15%

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -