- Advertisement -
నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల
టీఎస్ యుటిఎఫ్ క్యాలెండర్ మరియు డైరీ ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థకు నాణ్యమైన బోధన్ అందించేందకు ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు పర్కాల రవీందర్, జంగిటి రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు గుండమనేని మహేందర్ రావు,కోశాధికారి అంబటి రమేష్,జిల్లా కార్యదర్శులు కొత్వాల్ ప్రవీణ్, అడేపు శివకుమార్,కోటగిరి లక్ష్మణ్,తిరుపతి జాదవ్, గాలిపెల్లి సంతోష్, ఎం ఎస్ టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బెజగం సురేష్,మల్లేశం పాల్గొన్నారు.
- Advertisement -



