నవతెలంగాణ – బజార్ హత్నూర్
టీఎస్ యుటిఎఫ్ మహా సభల్లో భాగంగా నూతన మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా శనివారం ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారీచటంలో మ యూనియన్ ఎల్లపుడు ముందుంటుందన్నారు. ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహించాలని ఆయన ప్రభుత్వనికి కోరారు. నూతన (తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్)మండల అధ్యక్షులు భగత్ బాపురావ్ ను ప్రధాన కార్యదర్శి పాముల మల్లయ్య , ఉపాధ్యక్షులు ఎస్ రాజేందర్, రవీందర్ అను కోశాధికారి విజయ్ కుమార్, కార్యదర్శులు గంగాధర్, భారత్ కుమార్, జీవన్, అనిల్ కుమార్, అమోల్, మహేష్, కన్వీనర్, అష్రఫ్ లను మహిళా కన్వీనర్ పరమేశ్వరి లను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.
టీఎస్ యుటిఎఫ్ మండల కార్యవర్గం ఎన్నిక..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



