Thursday, January 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసంక్రాంతికి టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. ఏ తేదీల్లోనంటే?

సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. ఏ తేదీల్లోనంటే?

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సంక్రాంతి కోసం 6,431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 9, 10, 12, 13, 18, 19 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలు ఉంటాయని టీజీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -