Friday, March 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలువేట్లపాలెం ఘటనలో మరో ఇద్దరి మృతి

వేట్లపాలెం ఘటనలో మరో ఇద్దరి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఇటీవల జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 28కి చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్దాపురానికి చెందిన శ్రీను (30), వేట్లపాలేనికి చెందిన సత్యవేణి (34) గురువారం మృతి చెందారు. సామర్లకోట కుమ్మరవీధికి చెందిన వేమగిరి దావీదు మృత్యువుతో పోరాడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -