Thursday, July 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులను తరలిస్తున్న రెండు వాహనాలు సీజ్.. 

పశువులను తరలిస్తున్న రెండు వాహనాలు సీజ్.. 

- Advertisement -

తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి
నవతెలంగాణ – తాడ్వాయి 

ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై వాహనంలో మూగజీవాలను తాళ్లతో కట్టేసి ఎలాంటి మేత, నీరు లేకుండా పశువులను తరలిస్తున్నారు. ఎనిమల్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ విరుద్ధంగా తీసుకెళ్తున్న రెండు వాహనాలను ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాడ్వాయి పోలీసులు రజినీకాంత్, వెంకట్, రమేష్, రవీందర్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. అనంతరం పశువులను ఘోషాలకు పంపించారు. వాహనంలో కట్టేసి బలవంతంగా తీసుకెళ్తున్న పశువులను చాకచప్తంగా పట్టుకున్న పోలీసులను తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -