- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాల క్రీడాకారులకు ఎస్ఐ భార్గవ్ గౌడ్ క్రీడా దుస్తులను అందజేశారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా తమ ప్రతిభను కనబరిచాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరామరెడ్డి పిఈటి సబాత్ తోటి ఉపాధ్యాయులు ఉన్నారు.
- Advertisement -