Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూరియా పంపిణీ సరళి పరిశీలన..

యూరియా పంపిణీ సరళి పరిశీలన..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులకు యూరియా పంపిణీ సరళిని తహసీల్దార్ చంద్రశేఖర్ వ్యవసాయ అధికారి సంతోష్ తో కలసి బుధవారం పరిశీలించారు. పాస్ బుక్ కు రెండు యూరియా బస్తాల చొప్పున రైతులకు అందజేయాలని సీఈఓ శ్రీనివాస్ కు సూచించారు. అనంతరం స్టాక్ రిజిష్టర్,గోదాంలో యూరియా నిల్వను తనిఖీ చేశారు. పీఏసీఎస్ సిబ్బంది బుచ్చయ్య,అనిల్,భాను తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -