- Advertisement -
విజయవాడ: CPI(M) పోలిట్‌బ్యూరో పూర్వ సభ్యులు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్.అచ్యుతానందన్ ‘‘సంస్మరణ సభ’’ మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో మొదలైంది. ఈ సభలో CPI(M) పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, CPI(M) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -