- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన స్వర్గీయ వేముల జగ్గారావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు వేముల నర్సింగరావు, కుటుంబ సభ్యులు వైకుంఠ రథం వాహనాన్ని పంచాయతీ కార్యాలయానికి శుక్రవారం సర్పంచ్ బొమ్మ రజిత, పంచాయతీ కార్యదర్శి హరీష్ లకు అందజేశారు. ఇందుకు వారికి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



