Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరతంత్య్రాన్ని పారదోలిన..వందే మాతరం

పరతంత్య్రాన్ని పారదోలిన..వందే మాతరం

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
భారత దేశంలో పరతంత్య్రాన్ని పారదోలిన గేయం వందే మాతరం. ఈ గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ రచించారు. ఈ గేయానిది 150 ఏళ్ల ప్రస్థానం.శుక్రవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద లయన్స్ క్లబ్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన వందే మాతరం ఉత్సవాల్లో అయా పాఠశాలల విద్యార్థులు మానవహారంగా ఏర్పడి వందే మాతరం గీతాన్ని ఆలపించారు.

వందే మాతరం స్ఫూర్తిదాయకం:ఎస్ఐ సౌజన్య 
వందే మాతరం గేయం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎస్ఐ సౌజన్య అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ యందు ఎస్ఐ సౌజన్య అధ్వర్యంలో సిబ్బంది వందే మాతరం గీతాన్ని ఆలపించారు.ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బంది వందే మాతరం గీతాన్ని ఆలపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -