Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మలబార్లో ఆగస్టు 8 వరకు వరలక్ష్మీ వ్రతం ప్రత్యేక ఆఫర్లు

మలబార్లో ఆగస్టు 8 వరకు వరలక్ష్మీ వ్రతం ప్రత్యేక ఆఫర్లు

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వినియోగదారులకు ప్రత్యేకించి ఆగస్టు 8 వరకు ప్రత్యేకమైన ఆఫర్లను అందించడం జరుగుతుందని మలబార్ స్టోర్ హెడ్ అజయ్, స్టోర్ మేనేజర్ ప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ, బాధ్యతగల ఆభరణాల బ్రాండ్ల లో ప్రఖ్యాతిగాంచిన గోల్డ్ డైమండ్స్ మలబార్ వినియోగదారులకు ప్రత్యేకంగా ఈ ఆఫర్లను అందిస్తుందని, వినియోగదారులు ఎంతో భక్తి శ్రద్దలతో , శాశ్వత సౌందర్యంతో వరలక్ష్మీ వ్రతం వేడుకకు వినియోగదారులను ఆహ్వానిస్తున్నాము అని అన్నారు. 

పవిత్రమైన ఈ పండుగను స్మరించుకొనుటకు, వేడుకలకు మెరుపులు అద్దడానికి, ప్రతి పండుగకు ప్రాముఖ్యతను జోడించడానికి మలబార్ 100% జెన్యూన్ ఆఫర్లను అందిస్తోంది అని, ఈ పండుగలో భాగంగా అన్ని బంగారం, అన్కట్ వజ్రాలు , రత్నాభరణాల తరుగు ఛార్జీలపై 30% ఫ్లాట్ తగ్గింపును వినియోగదారులు పొందవచ్చును అని, అదనంగా, వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపును అందిస్తూ ఆగస్టు 8 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా నియమ నిబంధనలు , షరతులు వర్తిస్తాయి అని, వరలక్ష్మీ వ్రతం లో ఆయా విలువలను ప్రతిబింబించే ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఇది సరైన సందర్భం అని, ప్రతి ఆభరణం సంప్రదాయం, నమ్మకం , కాలాతీత అందాన్ని ప్రతిబింబిస్తుంది అని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -