- Advertisement -
– తోట వెంకటమ్మ విజయం
నవతెలంగాణ – అశ్వారావుపేట
వేదాంత పురం పంచాయితి ని తిరిగి బీఆర్ఎస్ నే కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్ధి తోట వెంకటమ్మ తన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్ అభ్యర్ధి దాది లక్ష్మి పై 117 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందింది. ఈ పంచాయితి లో మొత్తం 407 ఓట్లు కు గానూ 357 పోల్ అయ్యాయి. ఇందులో 15 ఓట్లు మురిగిపోగా 1 ఓటు నోటా కు వేసారు. బీఆర్ఎస్ అభ్యర్ధికి 229,కాంగ్రెస్ అభ్యర్థికి 112 ఓట్లు వచ్చాయి. 8 వార్డులకు గానూ 6 వార్డులు బీఆర్ఎస్,2 వార్డులు కాంగ్రెస్ విజయం సాధించాయి.
- Advertisement -



