- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
వీరనారి ఐలమ్మను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని రజక సంఘం జన్నారం మండల నాయకులు అన్నారు. ఆమె వర్ధంతి సందర్భంగా బుధవారం జన్నారంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నల్లూరి పెద్దన్న ప్రధాన కార్యదర్శి కుదురుపాక నరేశ్, కమిటీ సభ్యులు రాజన్న, రమేశ్, సత్యం, మల్లేశ్, శ్రీనివాస్, కొమరయ్య, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -