- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రోడ్డుపై వాహనాలు నిల్ప రాదని టౌన్ ఎస్ఐ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలోని బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు రోడ్డుపై నిలిచిన వాహనాలను సంబంధిత యజమానులతో మాట్లాడి జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులకు సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలవకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -