Monday, January 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్..కళ్లకు గంతలు, చేతికి బేడీలు

వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్..కళ్లకు గంతలు, చేతికి బేడీలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. యుద్ధ నౌకలో అమెరికాకు తరలించే టైంలో ఆయన కళ్లకు గంతలు కట్టి, చేతికి బేడీలు వేశారు. ఈ ఫొటోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మెరుపుదాడిలో కొందరు తమ సిబ్బంది గాయపడ్డారని, ఎవరూ చనిపోలేదని ప్రకటించారు. అటు వెనిజులా మిలిటరీ బేస్‌లోని బెడ్‌రూంలో ఉన్న మదురో, ఆయన భార్యను యూఎస్‌ బలగాలు ఈడ్చుకెళ్లాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -