- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో శుక్రవారం లచ్చి వార్ సుహాసిని సర్పంచిగా గెలవడంతో గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఓట్ల లెక్కింపులో చివరికి లచ్చే వార్ సుహాసిని గెలుపొందడంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
- Advertisement -



