Thursday, December 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూరియా బుకింగ్ యాప్ పై వీడియో కాన్ఫరెన్స్ 

యూరియా బుకింగ్ యాప్ పై వీడియో కాన్ఫరెన్స్ 

- Advertisement -

ఈనెల 20వ తేదీ నుండి మంత్రి చేదుల మీదుగా యా ప్రారంభం 
యాప్ లో యూరియా బుక్ చేసుకుని తీసుకొని సౌలభ్యం 
నవతెలంగాణ – రామారెడ్డి 

తెలంగాణ ప్రభుత్వం రైతులకు రసాయన ఎరువులు పొందటానికి నూతన యాప్ ను ఈనెల 20వ తేదీ నుండి ప్రారంభించనున్నందున గురువారం వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఐఏఎస్ గోపి వ్యవసాయ శాఖ అధికారులకు, డీలర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. సమీపంలోని రసాయన ఎరువుల నచ్చిన డీలర్ వద్ద యూరియా బుక్ చేసుకుని కొనుగోలు చేయవచ్చు అని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారిని భాను శ్రీ, ఏఈఓ లు నికిత, భవిత, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -