Thursday, January 29, 2026
E-PAPER
Homeఆటలువిజయ్ హజారే ట్రోఫీ.. అమ‌న్ రావ్ డ‌బుల్ సెంచ‌రీ

విజయ్ హజారే ట్రోఫీ.. అమ‌న్ రావ్ డ‌బుల్ సెంచ‌రీ

- Advertisement -

నవతెంగాణ – హైదరాబాద్: రాజ్‌కోట్‌లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్ అమన్ రావ్ బెంగాల్‌పై 154 బంతుల్లో 200 పరుగులు చేసి అదరగొట్టాడు. అతని డబుల్ సెంచరీలో 12 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. అమెరికాలో జన్మించిన అమన్ రావును ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసింది. లిస్ట్ ఏ మ్యాచ్‌లలో ఇది అతనికి తొలి సెంచరీ కాగా, ఇది కేవలం మూడో మ్యాచ్ మాత్రమే. ఈ సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీలో ఇది రెండో డబుల్ సెంచరీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -