- Advertisement -
ఎడ్లపల్లి సర్పంచ్ అభ్యర్థి జంగిడి శ్రీనివాస్
నవతెలంగాణ – మల్హర్ రావు
తనను ఆదరించి ఎడ్లపల్లి గ్రామ ప్రజలు తన ఉంగరం గుర్తుకు ఓటువేసి అత్యదిక మెజార్టీతో గెలిపిస్తే రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సహకారంతో గ్రామాన్ని అన్నీవిదాలా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపర్షిన ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి జంగిడి శ్రీనివాస్ అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో గెలుపు దిశలో దూసుకెళుతున్నారు.తాను గెలిసిన వెంటనే గ్రామంలో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చూస్తానన్నారు.
- Advertisement -



