No menu items!
Monday, September 1, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు 

ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ  – ఆర్మూర్  
ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ వినాయక చవితి పండగను  ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా ఘనంగా పూజ నిర్వహించి భరతనాట్యం కూచిపూడి లాంటి సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఇజ్రాయిల్ కు చెందిన కళాకారులతో చేయడం జరిగింది. హరే రామ హరే కృష్ణ వారు , తెలంగాణకు చెందిన మహిళల సైతం ఆటపాటలతో ఆలోచించారు. ఈ సందర్భంగా వెయ్యి మంది భక్తులకు అన్నదానం చేయడం జరిగింది. గణపతి లడ్డూను వేలంపాటలో కమ్మర్ పల్లి కి చెందిన గుగ్గిళ్ళ దేవరాజ్ 52,000/- రూపాయలకు దక్కించుకున్నారు. పూజా కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయ అధికారి శ్రీధర్ దంపతులు , ఇండియన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ సయాని నారాయణ్ , అసోసియేషన్ అధ్యక్షులు సోమరవి ఉపాధ్యక్షులు రాకేష్ , కోశాధికారి చాట్ల సాయి కుమార్ , బోర్డు మెంబర్ బొమ్మకంటి మహేష్ గౌడ్ ,సుల్లా నవీన్, మల్లెల గంగాధర్ ,సత్య ప్రసాద్, పి.చిన్నయ్య, జగన్, నగేష్ ,శివ రావు ,రీగల్, దూడ రవి సాక్షి గంగాధర్, బాబూరావు, సునీల్కొమ్ముల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad