Saturday, December 27, 2025
E-PAPER
Homeజాతీయంవిశాఖ శ్రామిక ఉత్సవ్ ప్రారంభం

విశాఖ శ్రామిక ఉత్సవ్ ప్రారంభం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సిఐటియు) 18వ జాతీయ మహాసభల సందర్భంగా విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్‌ హాలు వెనుక ఉన్న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ‘శ్రామిక ఉత్సవ్‌’ ఘనంగా ప్రారంభమైంది. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -