Tuesday, December 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసామాజిక న్యాయం సాధించేలా విజన్‌ డాక్యుమెంట్: సీఎం రేవంత్‌రెడ్డి

సామాజిక న్యాయం సాధించేలా విజన్‌ డాక్యుమెంట్: సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ చైతన్యవంతమైన నేల అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం సాధించేలా ‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047’ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు. సమిట్‌ ముగింపు వేడుకలో ప్రసంగిస్తూ.. ‘‘2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా ఎదగాలనే లక్ష్యం పెట్టుకున్నాం. అన్ని వర్గాలవారిని సంప్రదించి.. పేదలు, రైతులు, వ్యాపారులు, యువతకు అభివృద్ధి ఫలాలు దక్కేలా విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించాం’’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -