Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్పుజారి సాంబయ్య కుటుంబాన్ని పరామర్శించిన: చల్లా 

పుజారి సాంబయ్య కుటుంబాన్ని పరామర్శించిన: చల్లా 

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
పరకాల పట్టణంలో ఇటీవల మృతి చెందిన పూజారి సాంబయ్య, అల్లె సారయ్య కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోమవారం పరమార్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారి మృతి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నడికూడ మండల అధ్యక్షులు దురిశెట్టి చందు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి,మాదారం పిఎసిఎస్ చైర్మెన్ లింగమూర్తి, మాజీ సర్పంచ్ గంట సమ్మిరెడ్డి, మాజీ కౌన్సిలర్ దామెర మొగిలి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad