Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నర్సింగరావు గెలుపు ఇక తథ్యమే అంటున్న ఓటర్లు

నర్సింగరావు గెలుపు ఇక తథ్యమే అంటున్న ఓటర్లు

- Advertisement -

పెద్దతూండ్ల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వైపే జనం చూపు..
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని పెద్దతూండ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపర్షిన సర్పంచ్ అభ్యర్థి బండారి నర్సింగరావు సర్పంచ్ ఇక గెలుపు తథ్యమేని గ్రామంలో చర్చనీయంగా మారింది. నర్సింగరావు వైపే గ్రామంలోని అన్నివర్గాల జనం చూస్తున్నారు. ఆయన క్రికెట్ బ్యాట్ గుర్తుకే ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. ప్రచారంలో భాగంగా ఏ గల్లికి వెళ్లిన జనం నుంచి విశేషంగా ఆదరణ వస్తుంది. ప్రజలు తన బ్యాట్ గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదిస్తే మంత్రి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చూస్తానని నర్సింగరావు హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -