Saturday, August 2, 2025
E-PAPER
Homeజాతీయంవార్-2: 'ఊపిరి ఊయలగా' మెలోడీ పాట విడుదల

వార్-2: ‘ఊపిరి ఊయలగా’ మెలోడీ పాట విడుదల

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: నటులు హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం వార్ 2. ఈ చిత్రం నుండి ”ఊపిరి ఊయలగా” అంటూ మెలోడీ పాట విడుదల చేశారు. కియారా అద్వాణీ, హృతిక్‌ రోషన్‌ మధ్య రొమాంటిక్ సాగే ఈ పాటకు చంద్ర‌బోస్ లిరిక్స్ అందించారు. ఈ పాటను శశ్వాంత్‌ సింగ్‌ పాడగా, ప్రీతం సంగీతం అందించారు. స్పై యాక్ష‌న్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న‌ ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఆగ‌ష్టు 14న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న విష‌యం తెలిసిందే. య‌ష్‌రాజ్ బ్యాన‌ర్‌పై అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ట్రైల‌ర్‌ లో పోరాట సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -