- Advertisement -
నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ పర్యటనకు విచ్చేసిన టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ఇందల్వాయి టాల్గెట్ వద్ద సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఘన స్వాగతం పలికారు. రామకృష్ణతో పాటు సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షులు దత్తు, ఆర్మూర్ మార్కెట్ కమిటి చైర్మన్ సాయిబాబాగౌడ్, మహేందర్, నూర్, ఇర్ఫాన్ తదితరులున్నారు.
- Advertisement -



