Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరక్షరాస్యత నిర్మూలనలో భాగస్వాములవ్వాలి

నిరక్షరాస్యత నిర్మూలనలో భాగస్వాములవ్వాలి

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
విద్యతోనే సర్వతోముఖాభివృద్ధని..నిరక్షరాస్యత నిర్మూలనలో అందరూ బాధ్యతగా  భాగస్వాములవ్వాలని ఎంపీపీఎస్ ప్రధానోపాద్యాయుడు వడ్లకొండ శ్రీనివాస్ సూచించారు. అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు నారోజు శంకరాచారి, శ్రీవిద్య, మంజుల, సంతోష పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -