- Advertisement -
ఆర్చర్ చికితతో సీఎం రేవంత్
హైదరాబాద్ : ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సాధన చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలు అందిస్తుందని యువ ఆర్చర్ చికిత తానిపర్తికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇటీవల కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన చికితను సీఎం రేవంత్ ఘనంగా సత్కరించారు.
- Advertisement -