- Advertisement -
మునుకుంట్ల బిఆర్ఎస్ అభ్యర్థి ఊటుకూరు బిక్షం
నవతెలంగాణ – కట్టంగూర్
సర్పంచ్ గా తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మండలంలోని మునుకుంట్ల గ్రామ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఉట్కూరి బిక్షం తెలిపారు. శనివారం గ్రామంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి నాయకులు కన్నెబోయిన నర్సింహ్మ, పున్నంరాజు సత్యనారాయణ, ఉట్కూరి విజయ్ చిలుముల రవి, నర్సింహ్మ, పురుషోత్తం, జలంధర్, వెంకటేష్, శంకర్, లక్ష్మమ్మ తదితరులు ఉన్నారు.
- Advertisement -



