Tuesday, August 5, 2025
E-PAPER
Homeకరీంనగర్కొమురయ్య పరిస్థితి హై కమాండ్ కు విన్నవిస్తాం 

కొమురయ్య పరిస్థితి హై కమాండ్ కు విన్నవిస్తాం 

- Advertisement -
  • – జిల్లా మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ములుమూరి శ్రీనివాస్ 
  • నవతెలంగాణ-రామగిరి
    రామగిరి మండలంలోని  బేగంపేట గ్రామశాఖ అధ్యక్షుడు ఊదరి కొమురయ్య ఆరోగ్య, ఆర్థిక పరిస్థితిని జిల్లా రాష్ట్ర అధ్యక్షులకు తెలుపుతానని జిల్లా మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ములుమూరి శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు కొమురయ్య ను పరామర్శించి మాట్లాడారు.. గత మూడు మాసాలుగా కొమురయ్య  ఆరోగ్య పరిస్థితి బాగాలేక కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఈ క్రమంలోనే షుగర్ ఎక్కువ అయ్యి కాలుకు ఫంగస్  ఎక్కువ అయ్యి అతని కాలును తొలగించారని తెలిపారు అదే విధంగా కొమురయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పమన్నారు. ఆయన వెంట సెంటనరికాలని పట్టణ అధ్యక్షులు తీగల శ్రీధర్, రేణికుంట్ల విజయ్ సీనియర్ నాయకులు హరీష్, కుమార్, తదితరులు ఉన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -