Monday, March 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌లో చమురును స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్‌

ఇరాన్‌లో చమురును స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్‌లో చమురును స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. పెంటగాన్‌ పలు సైనిక ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని.. ఖర్గ్‌ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ ద్వారా చేపట్టిన పరోక్ష చర్చల్లో పురోగతి ఉందని వెల్లడించారు. ఇప్పటికే 13,000 లక్ష్యాలపై బాంబింగ్‌ చేశామని.. మరో 3,000 లక్ష్యాలు మిగిలి ఉన్నట్లు చెప్పారు. ఇరాన్‌లో పాలనను మార్చేసినట్లు ట్రంప్‌ ప్రకటించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -