Saturday, December 27, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తా..

గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తా..

- Advertisement -

సర్పంచ్ మోర్ పల్లవి దత్తహరి పటేల్.  
నవతెలంగాణ – కుభీర్
గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని సర్పంచ్ మోరే పల్లవి దత్తహరి పటేల్ అన్నారు. శనివారం మండలంలోని గోడపూర్ గ్రామమలో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ చీరాల పంపిణి కార్యక్రమంలో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తన పై నమ్మకం తో గ్రామ ప్రజలు ఓట్లు వేసి గెల్పించి ప్రజలకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామమలో ఏదైనా సమస్య ఉన్న పరిశీలించి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అదే గ్రామమలో ఉన్న ప్రతి ఒక్క యువకులకు గ్రామ పెద్దల సహకారం తో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ది పథంలో నడిపించేందుకు సాయశక్తులగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దిగంబర్ పటేల్ పుండ్లిక్ రమేష్ వనితా గ్రామస్తులు మహిళలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -