Saturday, March 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవెస్ట్ండీస్ టీం ప్ర‌యాణం ఖ‌రారు..!

వెస్ట్ండీస్ టీం ప్ర‌యాణం ఖ‌రారు..!

- Advertisement -

తెలంగాణ‌-హైద‌రాబాద్‌: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టోర్నీలో భాగంగా వెస్టిండీస్ టీం భార‌త్‌లో ప‌ర్య‌టిస్తుంది. సూప‌ర్‌-8 పోరులో టీమిండియాపై ఓడిపోయింది. ఈక్ర‌మంలోనే స్వ‌దేశానికి సిద్ధ‌మై క్ర‌మంలో ప‌శ్చిమాసియాలో యుద్ధం కార‌ణంగా విమాన రాక‌పోక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. దీంతో స‌దురు జ‌ట్టు ప్ర‌యాణం వాయిదా ప‌డింది. తాజాగా ఎట్ట‌కేల‌కు వెస్టిండీస్ టీం ఆదివారం(రేపు) సాయంత్ర వెళ్ల‌నుంది. వారితోపాటు ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వెళ్ల‌నున్నాయి. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ కోల్‌కతా నుండి కలిసి విమానంలో బయలుదేరి, ఆంటిగ్వాకు వెళ్లే ముందు జోహన్నెస్‌బర్గ్‌లో ఆగే అవకాశం ఉంది. వారి ప్ర‌యాణ ఏర్పాట్ల‌ను ఐసీసీ ప్ర‌తినిధ‌లు ద‌గ్గ‌రుండి ఏర్పాట్లు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -