- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ ఆధ్వర్యంలో కొండమడుగు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నకు డా ఎంపల్ల బుచ్చిరెడ్డి చైర్మన్, మెంబర్షిప్ 3150 జిల్లా దాతృత్వంలో రూ.15000 విలువగల రెండు వీల్ చైర్స్ అధ్యక్షులు డా పిన్నపురెడ్డి సుమంత్ రెడ్డి సమక్షమున డా శ్రవణ్ కుమార్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి డిస్టిక్ జాయింట్ సెక్రెటరీ కాకతీయ రీజియన్, పకీర్ కొండల్ రెడ్డి మాజీ అధ్యక్షులు, బలసుగురి యాదగిరి కోశాధికారి, ఉపేందర్ రావ్ డైరెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ అంబటి నర్సయ్య, ఎయన్ఎమ్, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -