Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.!

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.!

- Advertisement -

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం..
నవతెలంగాణ – మల్హర్ రావు

మహముత్తారం మండలం జీలపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించినట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గ్యార సుమలత తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులై పాఠాలు బోధించారు. చిన్నారులు చాలా చక్కగా పాఠాలు బోధించడం జరిగిందని, వారిని మనస్ఫూర్తిగా సర్పంచ్ కోడిపే రాజు, హేఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ అదర్శ కమిటి చైర్మన్ తడండ్ల రజిత భాస్కర్, ఉపాధ్యాయురాలు మల్సాని జ్యోత్స్న, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -