Wednesday, January 7, 2026
E-PAPER
Homeజాతీయంక్రెడిట్ కార్డుదారుడు మరణిస్తే బకాయిలు ఎవరు చెల్లిస్తారు?

క్రెడిట్ కార్డుదారుడు మరణిస్తే బకాయిలు ఎవరు చెల్లిస్తారు?

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: క్రెడిట్ కార్డు వినియోగదారుడు మరణిస్తే, బకాయి ఉన్న మొత్తాన్ని ఎవరు చెల్లిస్తారనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. సాధారణంగా, బ్యాంకు తన ఆస్తుల నుండి బకాయి మొత్తాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఆస్తులు లేకపోతే, రుణగ్రహీత కుటుంబంపై భారం ఉండదు, ఎందుకంటే క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ను తిరిగి చెల్లించాల్సిన బాధ్యత కార్డుదారుడిపై మాత్రమే ఉంటుంది. వినియోగదారుడు చనిపోతే, వారి రుణం మాఫీ అవుతుంది. RBI మార్గదర్శకాల ప్రకారం, రుణదాతలు రుణాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో ఎవరినీ బెదిరించడం, వేధించడం చేయరాదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -