Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి సహకరిస్తా... 

వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి సహకరిస్తా… 

- Advertisement -

పడకల్ వెంకటేశ్వర ఆలయానికి రూ.35 లక్షల విరాళం.. 
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

మండలంలోని పడకల్ గ్రామంలో బూనిల సమేత బంగారు లక్ష్మీ వెంకటేశ్వర ఆలయానికి తన వంతు సహకారం అందిస్తానని పడకల్ ప్రముఖ వ్యాపారవేస్తా రాధా చరణ్ రెడ్డి నివేదిత దంపతులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పడకల్ గ్రామంతో విడదీయలేని సంబంధం ఉంది అన్నారు. ఈ సందర్భంగా గతంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించ తలపెట్టిన వసతి గృహానికి రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన దంపతులు గోపుర నిర్మాణానికి తమ వంతుగా మరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో రాధా చరణ్ రెడ్డి తల్లి సుశీల దేవి , మా జీ సర్పంచ్ రవి గౌడ్ గ్రామ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు  ఎన్కంతుల కమిటీ సభ్యులు మరియు ఉపాధ్యాయుడు అంకం నరేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -