- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం హుస్నాబాద్ డివిజన్ ఫోటో , వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగ కెమెరా సృష్టికర్త లూయిస్ మండే డాగురె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ముక్కెర రాజు, ప్రధాన కార్యదర్శి బైరగోని రాము, ఉపాధ్యక్షులు ముక్కెర శ్రీనివాస్, కోశాధికారి కొడముంజ రాజ్ కుమార్, ప్రచార కార్యదర్శి పశ్చిమట్ల శ్రీకాంత్, గౌరవ సలహాదారులు తాడూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -