Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలు కుటుంబానికి యాదవ సంఘం పరామర్శ

మృతురాలు కుటుంబానికి యాదవ సంఘం పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ అబ్బినేని లింగస్వామి తల్లి అబ్బినేని గంగవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న అఖిల భారత యాదవ సంఘం నాయకులు గురువారం మృతురాలు కుటుంబాన్ని పరమర్షించి, సానుభూతి ప్రకటించారు. మృతురాలు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం కాటారం డివిజన్ అధ్యక్షుడు ఆత్మకురి స్వామి యాదవ్,గ్రామ ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ యాదవ్,డివిజన్ ప్రధాన కార్యదర్శి బోయిని రాజన్న యాదవ్,మండల గౌరవ అధ్యక్షుడు యాదండ్ల రామన్న యాదవ్,యూత్ అధ్యక్షులు పంచిక మల్లేష్ యాదవ్,కాటారం డివిజన్ ఉపాధ్యక్షులు కొడారి చిన్న మల్లయ్య యాదవ్,కాటారం యాదవ సంఘం అధ్యక్షులు గడ్డం చంద్రయ్య యాదవ్, గడ్డి మల్లేష్ యాదవ్,ఆత్మకూరి రాజయ్య యాదవ్,గానవేణి రాజీవ్ యాదవ్,దుండ్రా ఓదెలు యాదవ్, పోచంపల్లి కత్తర్ శాల యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -