Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్యువతీ ఆత్మహత్య

యువతీ ఆత్మహత్య

- Advertisement -

ఉరి వేసుకొని మృతి
నవతెలంగాణ – మంచిర్యాల : ఉరి వేసుకొని యువతీ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జిల్లా కేంద్రం లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల పట్టణం లోని భగవంతం వాడ కు చెందిన నులిగొండ అనూష ( 23).డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉంటుంది. డిగ్రీ చదువుకునే రోజుల్లో ఒక యువకుడి తో పరిచయం ఏర్పడి ఇద్దరు ప్రేమించుకున్నారని, ఇంట్లో పెద్దలకు విషయం చెప్పడం తో ఇరువురి కులాలు వేరు కావడం తో తమ ఇంట్లో ఒప్పుకోలేదని, ఈ క్రమం లో యువకుడు అనూష తో మనం పెళ్లి చేసుకుందాం డబ్బులు నగలు తీసుకొని రావాలని నన్ను కాధని వేరే ఎవరిని పెళ్లి చేసుకున్న నేను ఒప్పుకోనని, ని పరువు తీస్తా అని బెదిరించడం తో తీవ్ర మనస్థాపం చెంది మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయం లో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడి మృతి చెందినట్లు తెలిపారు. తన చెల్లె మృతి కి కారణం అయిన రంగుల శ్రీకాంత్ అతని కుటుంబ సభ్యుల పై తగిన చర్యలు తీసుకోవాలని అనూష సోదరుడు నులిగొండ సాయి క్రిష్ణ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ ఐ తిరుపతి తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img