- Advertisement -
ఓటరన్న మేలుకో
ఓటు విలువ తెలుసుకో
అవినీతి అక్రమాల నరికట్టు
ప్రగతి మార్గానికి నీ ఓటు తొలిమెట్టు
ప్రజాస్వామ్యం రక్షణకే నీ ఓటు!!
మాయమాటలకు పడపోకు
నీ ఓటు ఒక వజ్రాయుధం
నీ ఓటు అభివ ద్ధికి సూచిక
నీ ఓటు ప్రజాస్వామ్యానికి మనుగడ!!
నీ ఓటు అవినీతిపరులపై తూట కావాలి
అందరం ఓటు వేద్దాం
ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
బాధ్యతగా ఓటు వేద్దాం
భవిష్యత్తుకు బాట వేద్దాం!!
- దేవులపల్లి రమేశ్, 9963701294
- Advertisement -



