Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూత్ కాంగ్రెస్ కమిటీలు రద్దు.!

యూత్ కాంగ్రెస్ కమిటీలు రద్దు.!

- Advertisement -

రేపటి నుంచి కొత్త కమిటీలు నియామకం
యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం క్రాoతి
నవతెలంగాణ-మల్హర్ రావు.

రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో యటు కాంగ్రెస్ కమిటీలను రద్దు చేసి,రేపటి నుంచి నూతన కమిటీలు నియామకం చేయనట్లుగా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం క్రాoతి శుక్రవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులకు అందేలా యూత్ నాయకులు కృషి చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -