నవతెలంగాణ కాటారం: కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామంలో సోమవారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీటూరి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతాపగిరి యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖకమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా చింతల ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా గడ్డం పరుశురాం, ఉపాధ్యక్షులుగా పిట్టల రమేష్, కార్యదర్శిగా కండెల సాయికిరణ్, కోశాధికారిగా జి.రాజేందర్, అధికార ప్రతినిధిగా గుంటి రాకేష్, ప్రచార కమిటీ కన్వీనర్ గుంటి రంజిత్ లను ఎన్నుకున్నారు.
నాయకులు మహేష్ రవీందర్ రావు, మహేష్ తిరుపతిరావు, జక్కుల రాజయ్య, సింగిరెడ్డి మధుకర్, గుంటి చందు, కొండా రమేష్, కొండా వెంకటేశ్వర్లు, దయ్యం సమ్మయ్య, ముక్కెర తిరుపతి, జక్కుల రమేష్,మెండ స్వామి, కొండా బాపు, జక్కుల ఐలయ్య, గుంటి కిష్టయ్యలు పాల్గొన్నారు.



