నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
శాసనసభ, మండలి బుధవారానికి వాయిదా పడ్డాయి. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి ఉభయ సభల్లో పద్దును ప్రతిపాదించిన అనంతరం… శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయా సభలను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. బీఏసీల్లో నిర్ణయం ప్రకారం… మంగళవారం శాసనసభ, మండలికి సెలవు ప్రకటించారు.