ఐలాపూర్ సమ్మక్క సారలమ్మ జాతరకు సదుపాయాల ఏర్పాటు

– మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పొడెం శోభన్
నవతెలంగాణ-కన్నాయిగూడెం
ములుగు జిల్లా తడ్వాయి మినీ మేడారం, సమ్మక్క సారలమ్మ, జాతర అలాగే కన్నాయిగూడెం, మండలం ఐలాపూర్, సమ్మక్క సారలమ్మ, జాతర పిబ్రవరి 1 వ, తారీకు నుండి నాలుగు తారికు వరకు, జరుగుతున్న సందర్బంగా మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పోడెం శోభన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలోనే కాకా పక్క రాష్టాలైన ఛత్తిస్గడ్, మహారాష్ట్ర, రాష్ట్రల నుండి వస్తున్న ఆదివాసి గిరిజన దేవతలైన శ్రీ సమ్మక్క, సారలమ్మ, భక్తులకు, బస్సు, త్రాగు నీరు, విద్యుత్, రోడ్డు రవాణా, సౌకర్యాలు అందిస్తున్న మన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు అందిస్తున్నందున ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు,

Spread the love