నవతెలంగాణ- బెజ్జంకి
మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద బీఎస్పీ అధ్వర్యంలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొంరయ్య వర్థంతి దినోత్సవం మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా బీఎస్పీ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దోల్ల శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై దొడ్డి కొంరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించారు. ఈ మండల బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.