ఘనంగా పాదూరి శశికాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-చివ్వేంల
దురాజ్ పల్లి లోని శ్రీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ అనాధ వృద్ధుల మరియు వికలాంగుల ఆశ్రమంలో పిడమర్తి వేణు ఆధ్వర్యంలో పాదూరి శశికాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ శశికాంత్ రెడ్డి కి భగవంతుడు  నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వారిని వారి కుటుంబాన్ని క్షేమంగా కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారమళ్ళ శ్యాం, వల్లపు దాసు అనిల్, తాడి ప్రభాకర్, కిషోర్, పిడమర్తి రాహుల్, అభిషేక్, టోని ఆశ్రమ నిర్వాహకులు వనజ తదితరులు పాల్గొన్నారు.

Spread the love