నాందేడ్ సభకు భారీగా తరలి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

నవతెలంగాణ-మద్నూర్
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో ఆదివారం నాడు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావడంతో మహారాష్ట్రకు పూర్తిగా సరిహద్దులు గల మద్నూర్ మండలం నుండిబీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో సత్తా చూపేందుకు టిఆర్ఎస్ పార్టీని మార్చుకొని జాతీయ పార్టీగాబీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా సరిహద్దులో గల మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

Spread the love